LIVE
తెలంగాణ వ్యాప్తంగా 99 రోజుల పాటు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదలు..
వెనక్కి

తెలంగాణ వ్యాప్తంగా 99 రోజుల పాటు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదలు..

44 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

తెలంగాణలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం మార్చి 6 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 99 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు దశల్లో సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన పది ప్రధాన అంశాలపై ప్రత్యేక కార్యాచరణ కొనసాగనుంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 04:44 PMకి